(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 068

॥ శ్రీః ॥
4.68. అధ్యాయః 00
Mahabharata - Virata Parva - Chapter Topics
అర్జునేనోత్తరంప్రతి యుధిష్ఠిరాదితత్వప్రకాశనప్రతిషేధనం ॥ 1 ॥ తథా శ్మశానమేత్య శమీతరౌ గాండివాదినిధానపూర్వకం పునర్బృహన్నలావేషపరిగ్రహేణ సారథ్యకరణం ॥ 2 ॥ ఉత్తరేణార్జునచోదనయా స్వజయోద్ధోషణాయ నగరంప్రతి దూతప్రేషణం ॥ 3 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-68-0x(3262)(31273)
తతో విజిత్య సంగ్రామే కురుగోవృషభేక్షణః।
సమానయామాస తదా విరాటస్య ధనం మహత్ ॥ 4-68-1(31274)
మతషు చ ప్రభగ్నేషు ధార్తరాష్ట్రేషు సర్వశః।
వనాన్నిష్క్రంయ గహనాద్బహవః కురుసైనికాః ।
భయాత్సంత్రస్తమనసః సమాజగ్ముస్తతస్తతః ॥ 4-68-2(31275)
ముక్తకేశాః ప్రదృశ్యంతే స్థితాః ప్రాంజలయస్తదా।
క్షుత్పిణసాపరిశ్రాంతా విదేశస్థా విచేతసః ।
ఊచుః ప్రాంజలయః సర్వే పార్థ కిం కరవామహే ॥ 4-68-3(31276)
ప్రాణానంతర్మనోయాతాన్ప్రయాచిష్యామహే వయం।
వయం చార్జున తే దాసా హ్యనురక్ష్యా హ్యనాథకాః ॥ 4-68-4(31277)
అర్జున ఉవాచ। 4-68-5x(3263)
అనాథాందుఃఖితాందీనాన్కృశాన్వృద్ధాన్పరాజితాన్।
న్యస్తశస్త్రాన్నిరాశాంశ్చ నాహం హన్మి కృతాంజలీన్ ॥ 4-68-5(31278)
భవంతో యాంతు విస్రబ్ధా నిర్భయా అమృతా యథా।
మమ పాదరజోలక్ష్ంయా జీవంతు సుచిరం భువి ॥ 4-68-6(31279)
తస్య తామభయాం వాచం శ్రుత్వా యోధాః సమాగతాః ।
ఆయుః కీర్తియశోభిస్తే తమాశీర్భిరవర్ధయన్ ॥ 4-68-7(31280)
తతో నివృత్తాః కురవో యగ్నాశ్చ దివమాస్థితాః ।
ప్రయాతాః సర్వతస్తత్ర నమస్కృత్య ధనంజయం ॥ 4-68-8(31281)
ఏవం దత్తాభయాస్తేన తతో యాతాః కురూన్ప్రతి ॥ 4-68-9(31282)
స కర్మ కృత్వా పరమార్యకర్మా నిహత్య శత్రూంద్విషతాం నిహంతా।
యాతో మహామేఘ ఇవాతపాంతే విద్రావ్య పార్థః కురుసైన్యమేకః ॥ 4-68-10(31283)
తం మాత్స్యపుత్రం ద్విషతాం నిహంతా వచోఽబ్రవీత్సంపరిగృహ్య రాజన్ ॥ 4-68-11(31284)
పితుః సకాశే తవ తాత సర్వే వసంతి పార్థా విదితం త్వయేతి।
తాన్మాస్మ శంసీర్నగరం ప్రవిశ్య భీతః ప్రణశ్యేత్స చ మత్స్యరాజః ॥ 4-68-12(31285)
మయా జితా సా ధ్వజినీ కురూణాం మయా హి గావో విజితా ద్విషద్భ్యః ।
ఏవం తు కామం నగరం ప్రవిశ్య త్వమాత్మనా కర్మ కృతం బ్రవీహి ॥ 4-68-13(31286)
ర ఉవాచ । 4-68-14x(3264)
యత్తే కృతం కర్మ న వారణీయం తత్కర్మ కర్తుం మమ నాస్తి శక్తిః।
న త్వాం ప్రవక్ష్యామి పితుః సకాశే యావన్న మాం వక్ష్యసి సవ్యసాచిన్ ॥ 4-68-14(31287)
పాయన ఉవాచ। 4-68-15x(3265)
స శత్రుసేనాం తరసా విజిత్య ఆచ్ఛిద్య సర్వం తు ధనం కురూణాం।
శ్మశానమాగంయ పునః శమీం తామభ్యేత్య తస్థౌ శరవిక్షతాంగః ॥ 4-68-15(31288)
తతః స వహ్నిప్రతిమో మహాకపిః సహైవ భూతైర్దివముత్పపాత।
తథా చ మాయా విహితా బభూవ సా ధ్వజం చ సింహం యుయుజే రథే పునః ॥ 4-68-16(31289)
నిధాయ తచ్చాయుధమాజిమర్దనః కురూత్తమానామిషుధీంధ్వజాంస్తథా।
ప్రాయాత్స మాత్స్యో నగరం ప్రవేష్టుం కిరీటినా సారథినా మహాత్మా ॥ 4-68-17(31290)
పార్థశ్చ కృత్వా పరమార్యకర్మ నిహత్య శత్రూంద్విషతాం నిహంతా।
విధాయ భూయశ్చ తథైవ వేషం జగ్రాహ రశ్మీన్పునరుత్తరస్య।
బృహన్నలారూపమథో విధాయ ప్రాయాత్య మాత్స్యో నగరం ప్రవేష్టుం ॥ 4-68-18(31291)
వైశంపాయన ఉవాచ। 4-68-19x(3266)
తతో నివృత్తాః కురవః ప్రభగ్నాః శమమాస్థితాః ।
పరస్పరమవేక్ష్యైవ జగ్ముస్తే హృతవాససః ॥ 4-68-19(31292)
పంథానముపసంగంయ ఫల్గునో వాక్యమబ్రవీత్।
రాజపుత్ర ప్రపద్యస్వ ధనానీమాని సర్వశః।
గోకులాని మహాబాహో వీరగోపాలకైః సహ ॥ 4-68-20(31293)
తతోఽపరాహ్ణే యాస్యామో విరాటనగరం ప్రతి।
ఆశ్వాస్య పాయయిత్వా చ పరిప్లావ్య చ వాజినః। 4-68-21(31294)
గచ్ఛంతు త్వరితం దూతా గోపాలాః ప్రేషితాస్త్వయా।
నగరే ప్రియమాఖ్యాతుం ఘోషయంతు చ తే జయం ॥ 4-68-22(31295)
ఉత్తరస్త్వరమాణోఽథ దూతానాజ్ఞాపయత్తతః।
వచనాదర్జునస్యైవ హ్యాచక్షధ్వం జయం మమ ॥ 4-68-23(31296)

మయా జితా సా ధ్వజినీ కురుణం
మయా చ గావో విజితా ద్విషద్భ్యః।
ఏవం తు కామం నగరం ప్రవిశ్య
మయాఽఽత్మనా కర్మ కృతం బ్రవీత ॥ 4-68-24 (31297)


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.